నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తిరుపతి - జనవరి 12 : సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వగ్రామైన నారావారిపల్లి కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను, మరియు మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. మంత్రి నారా లోకేష్ కు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News