Thursday, 30 July 2026 10:40:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జూన్ 05 న టెట్ నోటిఫికేషన్

Date : 04 June 2026 11:38 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - జూన్ 04 : AP టెట్-2026 షెడ్యూల్ ను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ రోజు నుండీ జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఆగస్టు 5 - 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. ఇక 2026 అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :