Sunday, 02 August 2026 05:24:08 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

తంబళ్లపల్లె మోడల్ స్కూల్లో మెరిసిన ఆణిముత్యం

Date : 13 June 2026 09:29 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 ః తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ స్కూల్ ఏర్పాటు నుండి ప్రతి ఏటా టెన్త్ విద్యార్థులు త్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం పరిపాటి. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో ఓ విద్యార్థిని టెన్త్ లో అసమాన ప్రతిభ కనబరిచి శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఓ ఆణిముత్యం ఎంపికై పాఠశాలకు ఆదర్శంగా నిలిచింది. మోడల్ స్కూల్లో తంబళ్లపల్లెకు చెందిన బి. ఆశ గత టెన్త్ క్లాస్ పరీక్షల్లో 541/600 మార్కులు సాధించడంతో ఆ బాలిక శ్రీకాకుళం త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. ఆశ త్రిబుల్ ఐటీ ఎంపికపై మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం, పాఠశాల కమిటీ బృందం ఆశ ను ప్రశంసలతో ముంచెత్తారు. మోడల్ స్కూల్ నుండి ఆశ త్రిబుల్ ఐటీ ఎంపిక పై ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం చేసిన కృషిని అభినందిస్తూ ఇదే వరవడితో భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నతికి సహకరించాలని ఆకాంక్షించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: