Thursday, 30 July 2026 06:06:05 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో జనసేన బలోపేతం కావాలి -మంత్రి నాదెండ్ల మనోహర్

మంత్రి నాదెండ్ల ను కలిసిన పోతుల సాయినాథ్

Date : 13 November 2025 08:48 PM Views : 323

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తంబళ్లపల్లె జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు సూచించారు. గురువారం తంబళ్లపల్లె ఇంచార్జ్ సాయినాథ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఘనంగా సన్మానించి తంబళ్లపల్లె నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి కూటమి పార్టీలతో సమన్వయంతో తంబళ్లపల్లె అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట జనసేన సీనియర్ నాయకుడు ఎద్దుల నరసింహులు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: