Thursday, 30 July 2026 12:55:26 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విశ్వం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై అవగాహన

వి.టి శివ మెంటార్, టీ హబ్ గారి ఆధ్వర్యంలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ మరియు ఎంటర్ప్రెన్షిప్ అవ

Date : 12 November 2025 07:55 AM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై అవగాహన కురబలకోట మండలం అంగళ్లు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు వి.టి శివ మెంటార్, టీ హబ్ గారి ఆధ్వర్యంలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ మరియు ఎంటర్ప్రెన్షిప్ అవగాహన మరియు విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన స్కిల్స్ మరియు రాబోయే తరానికి కావలసిన టెక్నాలజీ గురించి రెండు గంటలపాటు విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్య అనంతరం స్టార్టప్స్ ఎలా మొదలుపెట్టాలి వాటిని పాజిటివ్ కోణంలో ఎలా నడిపించాలి అనే అంశంపై వ్యాల్యుబుల్ టిప్స్ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులు విద్యార్థుల దశ నుండి కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలి మరియు మనోధైర్యం ఎలా పెంపొందించుకోవాలి సమగ్రంగా విద్యార్థులకు వివరించారు. ఇలాంటి సెషన్స్ విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరమని వీటి ద్వారా విద్యార్థులు మంచి ప్రయోజకుడువీటి ద్వారా విద్యార్థులు మంచి ప్రయోజకులు కాగలరని కాగలరని ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :