Friday, 31 July 2026 10:41:00 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం

Date : 13 April 2026 09:43 AM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 13 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ పరిధిలోని ఎర్రప్పశెట్టిపల్లి గ్రామం లోని సర్వే నంబర్ 6/4 లో 4.11 సెంట్ల భూమిని ప్రస్తుతం ఓ వ్యక్తి ఎస్సీ కాలనీకి చెందిన భూమిని ఆక్రమించుకొని ఉన్నారని ఆదివారం గ్రామస్తులు అక్రమణను అడ్డుకున్నారు. గత కొంతకాలం క్రితం సదరు భూమిని ఎస్సీ కాలనీకి కేటాయిస్తారని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మండల అధికారులు తెలిపారని అన్నారు. గ్రామస్థులు పలుమార్లు ఆక్రమణకు గురైన విషయాన్ని అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :