Thursday, 30 July 2026 03:37:04 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎద్దులవారిపల్లి లో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

Date : 22 January 2026 08:49 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 : తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దిగు ముట్రవారిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ ఆదేశాలతో గురువారం ఏ.డి డాక్టర్ సుమిత్ర,మండల అధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీలోని 165 పశువులకు బ్యూటాక్స్ పిచికారి, 36 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స, 106 పశువులకు నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. డాక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 8 గ్రామ పంచాయతీలలో పశు ఆరోగ్య స్వరాలు నిర్వహించి 580 పశువులకు చికిత్సలు చేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామాలలో పాడి రైతులు సైతం ఉత్ ఉత్సాహంగా పశువులను శిబిరాలకు తరలించి పశువులకు వైద్యం పొందుతున్నట్లు చెప్పారు. ఈ పశువైద్య శిబిరంలో అంబులెన్స్ డాక్టర్ ఇందు, సహాయకులు రమేష్, శిరీష, దేవేంద్ర, పూర్ణిమ పాడి రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :