Thursday, 30 July 2026 09:30:09 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసింహులు కుటుంబ సభ్యులను పరామర్శించిన నిసార్ అహమ్మద్

Date : 28 November 2025 07:46 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం పుర్రవాండ్లపల్లికి చెందిన వైసిపి నాయకులు నరసింహులు, రెడెప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ‌ నరసింహులు మృతి చెందగా రెడెప్ప తీవ్రగాయలతో చికిత్స పొందుతున్నారు.‌ నరసింహులు కుటుంబ సభ్యులను, రెడ్డప్పను వారి కుటుంబ సభ్యులను నిసార్ అహమ్మద్ పరామర్శించిన దైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్నివిధాలా అండగా వుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న,కొండూరు కృష్ణారెడ్డి,వెంకట రమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు,కృష్ణప్ప, తిమ్మయ్య, రెడ్డి వీరే గౌడ్, సర్ధార్ బాషా, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, విజయ్, స్వామి, చెంగారెడ్డి, సర్ధార్బాషా నరసింహులు, నాగార్జున, విఎస్. రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :