నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చినమండ్యం - నవంబర్ 12 : అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం లోని చిన్నమండెం లో 3 లక్షల ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. తదనంతరం గృహప్రవేశం వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News