Sunday, 02 August 2026 04:35:26 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు

శ్రీరామ్ చినబాబు కి ఘన స్వాగతం

Date : 29 April 2026 10:48 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 29 : రామసముద్రం మండలం లోని ఆర్. నడింపల్లి గ్రామంలో నేడు అంగరంగ వైభవంగా జరిగిన గ్రామదేవత గంగమ్మ జాతర సందర్బంగా గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు కు మండలంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తల బ్రాహ్మరధం పట్టుతూ ఘనంగా స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులుఅందుకున్నారు. జాతర నేపథ్యంలో హాజరైన ప్రజలు , స్థానిక నేతలు, కార్యకర్తలతో మమేకమైయ్యారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపి అధ్యక్షులు విజయ్ గౌడ్, మాజీ అధ్యక్షులు నారాయణ రెడ్డి , కృష్ణంరాజు , రామచంద్ర, డా.శివ, ఆనంద్, వేమారెడ్డి, శంకర్, రాజు,, శ్రీనాథ్, రాజశేఖర్, హేమంత్ తదితరులు హాజరయ్యారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: