Thursday, 30 July 2026 06:10:15 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ

Date : 08 June 2026 05:22 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణం లో ని జడ్పీహైస్కూలులో ఇంటర్ నేషనల్ యోగ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... యోగాంధ్రా 2026 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ , సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల ముఖ్య అథిధులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు . మొదటగా యోగాంధ్ర కార్యక్రమాన్ని మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు . సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ విన్యాసాలతో చిన్నారులు అందరిని అలరించారు . నేడు అనగా 08. 06 . 2026 న జిల్లా వారీ నేపథ్య యోగా 2026 అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు , హెల్త్ వర్కర్ల నడుమ ఈ యోగాంధ్ర 2026 నిర్వహించడం జరిగినది . చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సమయ పాలనా గురుంచి అవగాహన కలిగిన నృత్యాలు చేసి అందరింని అలరించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా బహుమతిని అందుకుని అందరి ప్రశంసలను పొందారు. మన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మండలం లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు ప్రతీ కార్యక్రమానికి హాజరై సంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్న పిల్లలకు తర్ఫీదు ఇచ్చిన చైతన్య స్వచ్చంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ. కవిత రాణి కొనియాడారు . ఈ కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ , సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల , చైతన్య స్వచ్చంద సేవా సంస్థ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :