Friday, 31 July 2026 01:02:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మట్లవారిపల్లె లో ఘనంగా అంబలపూజ

Date : 17 November 2025 12:27 AM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 16 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయితీ మట్లవారిపల్లె గ్రామంలో గట్టుశివాలయంలో ఆదివారం అంబలపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి అయ్యప్ప స్వామి ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ, పచ్చని తోరణాలతో ముస్తాబు చేశారు, 41రోజు మాలదారణలో అయ్యప్ప స్వాములకు మొదటి సంవత్సరం మాలవేసిన స్వాములకు కన్యపూజలు, రెండవ సంవత్సరం మాలవేసిన అయ్యప్పలకు కత్తిపూజ మూడవ సారి వేసిన స్వాములకు గంటపూజ,గద పూజ వేదమంత్రాలతో గురుస్వాములు అయ్యప్ప, శివ రెడ్డెప్ప,ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి పన్నీరు, గంధం,పచ్చకర్పూరం వీభూదిలతో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని శుభ్రం చేసి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవేడుకల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రం నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప భజనలు భక్తులను అకట్టుకొన్నాయి. ఈ అంబళం పూజ కార్యక్రమంలో గట్టు అయ్యప్ప స్వామి బృందం స్వాములు, భక్తులు తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :