నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - జూలై 02 : తంబల్లపల్లి సమీపంలోని మల్లయ్య కొండ పై వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నందు హుండీ మరియు కానుకలను ఈ నెల 04 వ తేదీన లెక్కించునున్నట్లు ఈవో మునిరాజా తెలిపారు. ఆలయ అధికారులు సిబ్బంది మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు, ప్రతి మూడు నెలలకు ఒక్కసారి భక్తులు హుండీ ద్వారా మల్లికార్జున స్వామి కి సమర్పించిన కానుకలను లెక్కిస్తున్నట్లు ఈవో ముని రాజా తెలిపారు,
Reporter
Namitha News