Friday, 31 July 2026 10:51:59 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చొక్కాండ్ల పల్లె,మినికి గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీడీఓ

Date : 03 December 2025 09:08 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం- డిసెంబర్ 03 : రామసముద్రం మండలం చొక్కాండ్ల పల్లె, మినికి గ్రామపంచాయతీలలో బుధవారం ఎంపీడీవో లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపీడీవో గపూర్ సందర్శించారు. ఈ సందర్బంగా హౌస్ టాక్స్ కలెక్షన్,ఆధార్ అండ్ మొబైల్ నెంబర్, స్వామిత్వసర్వే పనులను సానుకూలంగా పూర్తిచేయాలన్నారు ప్రజలు ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి స్వర్ణ పంచాయతీ లో అప్ డేట్ చేయాలని, గ్రామాల్లో ఇంటి పన్నుల సేకరణ వేగవంతం చేయాలని గార్బెజ్ కలెక్షన్ ఐ వి ఆర్ ఎస్ కాల్స్ మెరుగు పరచాలని కాల్స్ పిర్యాదులకు సమయానికి స్పందించాలని పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయం సిబ్బంది ఆదేశించారు .మినికి గ్రామపంచాయతీలోని చెత్త నుండి సంపద తయారి కేంద్రాన్ని పరిశీలించి కార్మికులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్ పంచాయతీ కార్యదర్శులు భానుముర్తి బిఆర్ ప్రకాష్, సచివాలయం సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: