Thursday, 30 July 2026 05:53:33 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కొటాల ఇంచార్జ్ కార్యదర్శిగా జితేంద్ర నాయక్

Date : 19 January 2026 08:27 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి19 : తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ అభివృద్ధికి ఇన్చార్జి కార్యదర్శి అనిత సహకరించలేదని సమస్యలు పరిష్కరించలేని ఈ పదవి నాకొద్దని సర్పంచ్ సహదేవ రెడ్డి గతవారం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు.దీనిపై స్పందించిన మండల అధికారులు పంచాయతీలో ప్రాథమిక ప్రజా సర్వే నిర్వహించి కొటాల పంచాయతీ అభివృద్ధి కోసం కొటాల ఇన్చార్జి కార్యదర్శిగా జితేంద్ర నాయక్ ను నియమిస్తున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా లు విలేకరులకు తెలిపారు. కార్యదర్శి నియామకంతో సర్పంచ్ సహదేవరెడ్డి తోపాటు గ్రామంలోని ప్రజలు ఎంపీడీవో, ఏవో, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: