Friday, 31 July 2026 07:45:42 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఆనంద వృద్ధాశ్రమంలో స్వెటర్ల వితరణ

Date : 05 December 2025 04:06 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆనంద వృద్ధాశ్రమంలో స్వెటర్ల వితరణ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ మాతృమూర్తి కీర్తిశేషురాలు ఎంపీ భాగ్యలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమెను స్మరించుకుంటూ చైతన్య స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సమస్త జనరల్ సెక్రెటరీ ఏ కవిత రాణి మాట్లాడుతూ సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం కి వారి తల్లిగారి అంటే మిక్కిలి ఎక్కువ ఇష్టం మరియు గౌరవం.. ఆమె అనారోగ్యంతో తనువు చాలించే సమయంలో కుమారుడిని వృద్ధాప్యంలో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు వృద్ధాశ్రమాన్ని స్థాపించాలని కుమారుడిని కోరగా ఆమె జ్ఞాపకార్థంగా ఏర్పడినది ఈ ఆనంద వృద్ధాశ్రమం.. నిరాశ్రయులైన వృద్ధులలో తమ తల్లిదండ్రులను చూసుకుంటూ సేవలందిస్తున్నారు మన అధ్యక్షులు ఎంపీ ఆనంద అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనందం తన తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వెటర్లు అందజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: