Thursday, 30 July 2026 01:54:48 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తుఫాన్ ప్రభావం తో అరటి రైతులకు తీవ్ర నష్టం

ఆదుకోమంటున్నా రైతులు మరియు రైతు సంఘం నేతలు

Date : 07 November 2025 11:12 AM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 07 : ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన తుఫాను మరియు భారీ వర్షాలకు మండలంలో అరటి తోటలు దెబ్బతిన్నాయి.. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఆలూరు.వెంకటేశ్వర్ రెడ్డి కు చెందిన ఐదు ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. పంట నష్టం పై అధికారులు సంప్రదించగా వారు స్పందించకపోవడంతో ఈరోజు దెబ్బతిన్న అరటి తోటను రైతు సంఘం నాయకులు మూలివెంగయ్య, లక్కు కృష్ణ ప్రసాద్ తదితరులు పరిశీలించారు..దెబ్బతిన్న అరటి తోటను పూర్తిగా పరిశీలించి రైతుతో మాట్లాడిన అనంతరం వారు మాట్లాడుతూ అరటి పంట పండించిన రైతులు గత రెండు నెలలుగా ధరలు లేక ఒకవైపు నష్టపోతున్న సమయంలో ఈ తుఫాను తీవ్ర నష్టం చేసిందని ఈ అరటి తోట రైతు వేసిన ఐదు ఎకరాలలో పూర్తిగా చెట్లు కూలిపోయి, అరటి గెలలు కుళ్ళిపోయి రైతు పెట్టిన పెట్టుబడి 10 లక్షలు నష్టపోయారని వీరికి అండగావలసిన అధికారులే పట్టించుకోకపోవడం బాధాకరమని అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు తెలిపారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: