నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 04 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష తన నివాసం వద్ద గురువారం ఉదయం ప్రజల వద్ద నుండీ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా . ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Reporter
Namitha News