నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె జిల్లాని చేసిన సందర్భంగా మదనపల్లె మార్కెట్ యార్డులో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరం మరియు కమిటీ డైరెక్టర్లు పాల్గోని తమ సంతోషం వ్యక్తం చేసారు అలాగే మదనపల్లె తోమోట లకు జాక్‌పాట్ లేకుండా చేసారు దింతో రైతులు జంగాల శివరాం కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
Reporter
Namitha News