Thursday, 30 July 2026 06:52:09 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వన్య ప్రాణుల కొరకు విద్యుత్ సరఫరా ఇస్తే కఠిన చర్యలు - విద్యుత్ డి.ఇ. గంగాధరం

Date : 17 December 2025 10:11 PM Views : 282

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : అటవీప్రాంతం సమీపంలోని పంట పొలాలలో వన్యప్రాణుల (అడవి పందులు) కోసం విద్యుత్ సరఫరా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని విద్యుత్ శాఖ డీ.ఈ. గంగాధరం హెచ్చరించారు. బుధవారం ఆయన కోసువారిపల్లి 11 కెవి వడ్డిపల్లి ఫీడర్ పరిధిలో సుమారు 50 మంది విద్యుత్ సిబ్బంది చేపట్టిన ట్రీ కటింగ్ ను పరిశీలించారు. విద్యుత్ అంతరాయానికి చేపట్టిన ట్రీకటింగ్ మండలంలో విస్తరింపజేయాలని సూచించారు. ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం అడిషనల్ లోడ్ కిలోవాటుకు రూ 2వేలు స్థానే రూ1250కు తగ్గించారని ఈనెల 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ట్రీ కటింగ్ చేపట్టిన విద్యుత్ సిబ్బందిని ప్రశంసిస్తూ బిల్లుల వసూళ్లలో చొరవ చూపాలని, రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు సకాలంలో విద్యుత్ సమస్యలపై స్పందించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, సిబ్బంది నాగేంద్ర,అమీన్, శ్రీకాంత్, రాజశేఖర్, ఇంతియాజ్, రాజశేఖర్, సురేష్, మధు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :