Thursday, 30 July 2026 11:57:01 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రామసముద్రం పర్యటనలో టిడిపి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్

టిడిపి కార్యకర్తలతో సమాలోచనలు... దేనికి సంకేతం...?

Date : 18 November 2025 06:55 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 18 : రామసముద్రం మండలంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పర్యటన చేశారు. ఈ సందర్బంగా టిడిపి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ బాణా సంచాల నడుమ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం టిడిపి రాజంపేట పార్లమెంట్ కోశాధికారి గజ్జల సీతప్ప తండ్రి వెంకటరమణ పై జరిగిన దాడి సంఘటనపై పోలీస్ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబుతో మాట్లాడటం జరిగింది. దాడి చేసిన వ్యక్తులు పై ఘటన ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ బాబు వెల్లడించారు.మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ తమ కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని ఎల్లవేలలా మీకు అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, సి.నారాయణరెడ్డి, చిన్నుస్వామి, బాలాజీ, బందెల శివన్న,మాజీ సర్పంచ్ రెడ్డిశేఖర్,వేణు, శ్రీనివాసరెడ్డి, లోకనాథ్ రాజు, జైకుమార్, జావేద్,మినికి శ్రీనాథ్ రెడ్డి మహమ్మద్, చాంద్ బాషా, కృష్ణమూర్తి, మణి, ఆదెప్ప, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ శీనా,మంజు,ఎల్.శివ వెంకటరమణ, రామచంద్ర, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :