Sunday, 21 June 2026 07:05:35 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...?

Date : 18 June 2026 12:11 PM Views : 445

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మదనపల్లి లో నేడు జరుగుతున్న జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమం ఐన 2 ఏండ్ల నమ్మకం - సూపరిపాలన అధికారిక కార్యక్రమం లో పాల్గొన్న తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి. శంకర్. సాధారణ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించకపోయిన సమయం నుండీ ఏ అధికారిక కార్యక్రమం కానీ, టిడిపి కార్యక్రమాలలో పాల్గొనని జి. శంకర్. రెండు రోజుల క్రితం తంబళ్లపల్లి లో జరిగిన టిడిపి కార్యక్రమం లో పాల్గొన్న జి. శంకర్. నేడు జరుగుతున్న విజయోత్సవ సభ లో ఇద్దరు మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమం లో జి. శంకర్ పాల్గొనడం తో జి. శంకర్ కు తంబళ్లపల్లి ఇంచార్జ్ గా లైన్ క్లియర్ అయినట్టు సూచనలు, తంబళ్లపల్లి టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందని టిడిపి శ్రేణులలో చర్చలు మొదలయ్యాయి. గత రెండు సంవత్సరాలు గా మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లి టిడిపి కార్యకర్తల లో తమ నాయకుని కి పీఠం దక్కుతుందన్న ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: