నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పఠాన్ ఖాదర్ ఖాన్ ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన మైనారిటీ సీనియర్ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్. ప్రధాన కార్యదర్శి అయినందులకు శుభాకాంక్షలు తెలియచేసి, అందరం కలిసి మెలిసి టిడిపి ని మరింతగా బలోపేతం చేయాలని సూచించిన చినబాబు. తదనంతరం పఠాన్ ఖాదర్ ఖాన్ ను ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమంలో పఠాన్ ఖాదర్ ఖాన్ తో పాటు తెలుగు యువత నాయకులు యం.ప్రభాకర్,శశి కుమార్ నాయుడు,శివాలయం డైరెక్టర్ వరప్రసాద్,ప్రకాష్ నాయుడు పాల్గొన్నారు..
Reporter
Namitha News