Monday, 03 August 2026 06:07:38 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి

Date : 29 April 2026 08:25 AM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 ః తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్య కొండలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి చెంతకు నిచ్చెనకొండ పవిత్ర పుణ్య జలాలు ఓ భక్తురాలు చేర్చడానికి సహకరించారు. ప్రతిరోజు స్వామివారి సేవకు కొండ మధ్యలో నిచ్చెనకొండ బిలం లోని పవిత్రమైన పుణ్య జలాలు కొండ మధ్య నిచ్చెన ఎక్కి జలాలను స్వామివారి సేవ కు వినియోగిస్తారు. మల్లయ్య కొండ టోల్గేట్ నిర్వాహకుడు గోపి కుమార్తె విజయలక్ష్మి తన తొలి జీతంతో నిచ్చెన కొండ నుండి కొండపైకి పుణ్య జలాలు ఏర్పాటుకు విద్యుత్ మోటారు తోపాటు పైకి పైప్ లైన్, స్టార్టర్ ఏర్పాటుకు సహకరించారు. ఈ పుణ్య కార్యానికి సహకరించిన గోపి కుమార్తె విజయలక్ష్మి,కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు, శివ భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: