Thursday, 30 July 2026 08:15:36 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

డి.ఆర్.డి.ఓ. వేసవికాలం ఇంటర్న్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు

సి.ఏ.ఈ విభాగం నుండీ ముగ్గురు, ఈ.సి.ఈ. విభాగం నుండీ నలుగురు, మెకానికల్ విభాగం నుండీ ముగ్గురు విద్యార్థులు ఎంపిక

Date : 13 January 2026 06:34 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 13 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ నందు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), డి.ఆర్.డి.ఓ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వేసవి శిక్షణా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కు 10 మంది విద్యార్థులు ఎంపిక అయినట్లు వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బి.టెక్ చివరి సంవత్సరము చదువుతున్న సి.ఏ.ఈ విభాగము నుంచి 3, ఈ.సి.ఈ నుంచి 4 మరియు మెకానికల్ నుంచి 3 విద్యార్థులు ఎంపిక అయినట్లు ఆయన అన్నారు. వీరు ఈ నెలలో ఇంటెర్షిప్ మొదలై జూన్ ఇందులో కొనసాగుతారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ఫై. రామనాథన్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్. పి. ఎం. బాలాజీ తదితరులు అభిందనలు తెలియజేసారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: