Sunday, 02 August 2026 04:36:19 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

వీది విక్రయదారుల యూనియన్ కు నూతన కమిటీ అధ్యక్షులుగా సయ్యద్ బాషా

ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం గా ఎన్నికైన సంఘం

Date : 22 April 2026 02:23 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 22 : ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నందు అంతర్భాగంగా ఏర్పాటు చేసుకున్న బి.కొత్తకోట ఏరియా సమితికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎఐటియుసి మాజీ అధ్యక్షులు ఎస్.మనోహర్ రెడ్డి తెలిపారు.బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులుగా జి.రఘునాథ్, అధ్యక్షులుగా ఎం.సయ్యద్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం,టీ.సావిత్రి,బి.మనోహర్ లను, ప్రధాన కార్యదర్శిగా బి.పర్వీజ్ అహ్మద్,సహాయ కార్యదర్శులుగా వి.చలపతి,బి.అక్బర్ బాషా,ఎస్.అఫ్రోజ్ ఖాన్ లను,కోశాధికారిగా కే.నర్సింహులు,సలహాదారులుగా ఎస్.జాఫర్ వల్లి, ఎల్.ముబారక్ లను, మరియు కమిటీ సభ్యులుగా కే.సయ్యద్ భాష,జి.లక్ష్మీనరసమ్మ,ఎస్.అమీర్ భాష,ఎస్.షా మీర్,పి.స్వరూప,ఎస్.బా వాజాన్,బి.వసీం,బి.శ్రీనివాసులు,వి.బావాజాన్,జి. శ్రీనివాసులు,డి.శ్రీలక్ష్మి,జే.మమత,పి,శ్యామల,ఎస్. ఫయాజ్ ఖాన్,పి.రామానుజులు, మస్తాన్,ఏ.జమీర్ అహ్మద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఎం.సయ్యద్ భాష మాట్లాడుతూ; నామీద నమ్మకంతో కార్మికులు మరియు ఏఐటియుసి నాయకులు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసి,కార్మికులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కార్మికుల సమస్యల సాధన కోసం పని చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు ఎస్.బషీర్ ఖాన్, ఎం.అష్రఫ్అల్లీ,ఎస్. తంబయ్యశెట్టి, హెచ్.షమీవుల్లా మరియు వీధివిక్రయదారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: