నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె లో విజయ లక్ష్మి, జయశంకర్ దంపతుల తనయుడు రిషికేశ్వరన్ మొదటి జన్మదిన వేడుకలను శుక్రవారం రాత్రి జయశంకర్ నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. అనంతరం రిషికేశ్వరన్ కు కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మా తనయుడు కు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల లో స్నేహితులు బంధుమిత్రులుపి పాల్గొన్నారు.
Reporter
Namitha News