Thursday, 30 July 2026 10:41:43 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రాష్ట్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా శివకుమార్

Date : 22 February 2026 08:26 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా తంబళ్లపల్లె మోడల్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ జే.శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికపై జే.శివకుమార్ మాట్లాడుతూ నాకు సహకరించిన ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, విద్యార్థుల విద్య తోపాటు మౌలిక సదుపాయాల కల్పన లో రాజీ పడకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఉపాధ్యాయుల సహాయ, సహకారాలతో అలుపెరగని పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జే. శివ కుమార్ ను స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,పాఠశాల ఎస్.ఓ హేమంత్ కుమార్, ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, పాఠశాల అధ్యాపకులు, మండలంలోని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తర్వాత రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘ పదవి పొందడం జే.శివకుమార్ పనితీరు, అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :