Sunday, 21 June 2026 06:59:50 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జయకుమారి గుండెపోటు తో మృతి

Date : 18 June 2026 07:33 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - జూన్ 18 : ములకలచెరువు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జయకుమారి గుండెపోటుతో మృతి చెందడం పట్ల నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయకుమారి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యారంగానికి జయకుమారి అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. ఈ సందర్భంగా జయకుమారి కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి దుఃఖంలో తాను భాగస్వామినని తెలిపిన మంత్రి నారా లోకేష్

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :