Friday, 31 July 2026 01:40:19 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఎన్.సి.సి. క్యాడట్స్ & పేరెంట్స్ డే

Date : 20 December 2025 08:36 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : అంగళ్ళు సమీపంలో ని మిట్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ లో ఎన్.సి.సి. క్యాడట్స్ బి సర్టిఫికెట్, సి సర్టిఫికెట్ క్యాడట్స్ వారి తల్లితండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్.సి.సి. కెప్టెన్ డాక్టర్ ఎన్. నవీన్ కుమార్ మాట్లాడుతూ మిట్స్ నందు ఎన్.సి.సి. క్యాడట్స్ సాధించిన పథకాలు గురించి, అదేవిదంగా ఎన్.సి.సి. లో చేరడం వలన కలిగే ప్రయోజనాలు, వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి వారికి ఎలా ఉపయోగపడుతుంది, ఉన్నత చదువులలో రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ వంటి అంశాల గురించి తెలుపుతూ, మిట్స్ యూనివర్సిటీ నందు ఎన్.సి.సి. విద్యార్థులు సాధించిన విజయాలు, వారు దేశ వ్యాతంగా పాల్గొన్న క్యాంపులు, దాని వలన వారికి వచ్చిన సర్టిఫికెట్స్, యూనివర్సిటీ కి వచ్చిన గుర్తింపు గురించి వివరించారు. అదే విదంగా ఎన్.సి.సి. లో విద్యార్థులు చేరడం వలన వారిలో క్రమశిక్షణ, దేశానికి సేవ చేయాలనే ఆలోచన విధానం అలవడుతాయని, ప్రస్తుతం చాలా మంది ఇంజనీరింగ్ తరువాత సాఫ్ట్ వేర్ రంగం లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం కూడా తప్పు అని, ఇంజనీరింగ్ తో పాటు ఎన్.సి.సి. లో సి సర్టిఫికెట్స్ పొందడం వలన వారికి అర్మడ్ ఫోర్సస్ లలో చేరడానికి సులువుగా ఉంటాదని, విద్యార్థుల తల్లితండ్రులకు తెలిపారు. సమావేశంలో ఎన్.సి.సి. కో ఆర్డినేటర్ పూజారి రాజేష్, ఎన్.సి.సి. క్యాడట్స్, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: