నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 07 : బి.కొత్తకోట మండలం గోళ్ళపల్లె సమీపంలోని కూని తోపు వద్ద శుక్రవారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు గుర్తు తెలియని యువకుడు మృతదేహన్ని గమనించగా దారుణ హత్య గురైనట్లు గుర్తించి బి. కొత్తకోట పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు లో హతుడు సమీప గ్రామమైన గుడిసివారి పల్లి కి చెందిన తిరుములయ్య గారి జయప్రకాష్ రెడ్డి గా గుర్తించి కేసు పోలీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు లో పూర్తివివరాలు వెల్లడించాల్సి ఉంది
Reporter
Namitha News