Sunday, 21 June 2026 05:31:39 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

ద్విచక్ర వాహనం ను డీ కొన్న మినీ లారీ, దంపతులు మృతి, కొడుకు తీవ్ర గాయాలు

మృత్యువు లోనూ వీడని బంధం

Date : 14 June 2026 02:41 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 14 : పుంగనూరు మండలం ఈడిగపల్లి సమీపంలో మదనపల్లి నుండీ పుంగనూరు కు ద్విచక్ర వాహనం లో వెళుతున్న వారిని వెనుక నుండీ డీ కొన్న మినీ లారీ ఘటన లో ఘటనా స్థలం లోనే దంపతులు మృతి, కొడుకు తీవ్ర గాయాలు. మృతులు మదనపల్లి పట్టణానికి చెందిన అమీరా 48 సం, సల్మా 40 సం గా గుర్తింపు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఖిర్ 19 సం మదనపల్లి జిల్లా ఆసుపత్రి కి 108 వాహనం లో తరలింపు, ఘటన పై దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు మృతదేహలను పుంగనూరు మోర్చురీ కి తరలింపు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :