Friday, 31 July 2026 01:49:37 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మురికి నీటి కాలువలకు మూతలు వేయండి మహాప్రభో!

Date : 07 May 2026 09:17 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని మసీదు వీధి, విశ్వనాధ వీధి, క్రాస్ రోడ్డు, సిద్ధారెడ్డి గారి పల్లె లలో గత మూడేళ్ల క్రితం మురికినీటి కాలువను నిర్మించారు. అయితే ఆ కాలువలపై మూతలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రతినిత్యం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇదే దారి గుండా ఈ మురికి నీటి కాలువల దుస్థితి చూసి చూడనట్లు వెళ్లడం దురదృష్టకరం. గతంలో స్పెషల్ ఆఫీసర్ స్థాయి నుండి ఎంపీడీవో స్థాయి అధికారులు ఈ సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వ నిధులు మంజూరు అయితే నీకా నాకా అని పోట్లాడుకునే రాజకీయ నాయకులు నిత్యం వందలాదిమంది సంచరించే ఈ కాలువల పై మూతలు వేయడానికి నిధులే కరువయ్యాయని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు స్పందించి ఈ మూరిక నీటి కాలువలపై మూతలు వేయడానికి కృషి చేయాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :