Thursday, 30 July 2026 10:33:43 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సతామీ పండుగ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

స్మశాన వాటిక లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 12 March 2026 05:24 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 12 : పవిత్ర రంజాన్ మాసంలో 25వ రోజు ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే సతామి పండుగ మార్చి 15వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంలో నేడు ముస్లింల బరియల్ గ్రౌండ్ ను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష స్మశానంలో పర్యటించారు. జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ప్రమీల తో కలిసి పరిశీలించి 15వ తేదీ సాయంత్రానికి పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పురుషోత్తం, గురునాథ యాదవ్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రెడ్డి రాయల్, నయాజ్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: