నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - మార్చి 04 : కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లి గ్రామ టిడిపి మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు వదూవరులను అస్వీరధించిన టిడిపి నాయకులు సీడ్ మల్లికార్జున, తెలుగు యువత నాయకులు అయూబ్ భాష, బాబు, రాజారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,భాస్కర్ రెడ్డి.
Reporter
Namitha News