Thursday, 30 July 2026 10:46:02 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సదుం క్వారీ లో పోలీస్ vs యాజమాన్యం

Date : 27 June 2026 10:52 PM Views : 366

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జూన్ 27 : సదుం మండలం కంభం వారి పల్లి సమీపంలోని క్వారీ కి యస్. ఐ. విష్ణు నారాయణ తన సిబ్బంది తో కలిసి తనిఖీ. క్వారీ ఇంచార్జ్ లు గా ఉన్న రితేశ్వర్, రామేశ్వర్ లకు యస్.ఐ. ల మధ్య ఎందుకో వివాదం. ఇరువర్గాలు ఘర్షణ, గాయాలతో సదుం సి.హెచ్.సి. లో చికిత్సలు, క్షత్తగాత్రులు రితేశ్వర్, రామేశ్వర్ లు పోలీసుల ఆదుపులో... పూర్తి వివరాలు యస్.ఐ. విష్ణు నారాయణ వెల్లడించాల్సి ఉంది... అసలు క్వారీ లో ఏమి జరుగుతోందో... ఎందుకు గొడవ అయిందో.. సదుం సి. హెచ్.సి. లో చికిత్స క్వారీ ఇంచార్జ్ లు గా వ్యవరిస్తున్న రితేశ్వర్, రమేశ్వర్ గాయాలతో పోలీసుల అదుపులో... పూర్తి సమాచారం యస్.ఐ. విష్ణు నారాయణ ఏమైందో వివరిచ్చాల్సి ఉంది అసలు యస్.ఐ. సిబ్బంది తో క్వారీ కి ఎందుకు వెళ్ళాడో... అక్కడ ఘర్షణ ఎందుకు జరిగిందో... గత 5 సంవత్సరాలుగా క్వారీ నిర్వహిస్తున్న రితేశ్వర్, రామేశ్వర్లు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :