Thursday, 30 July 2026 08:16:51 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె సమస్యల పై మంత్రివర్యులకు వినతి

త్వరగా ఇంచార్జ్ ను ప్రకటించండి

Date : 19 February 2026 10:25 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇంచార్జ్ లేక తమ సమస్యలు పరిష్కారానికి దిక్కు లేకుండా పోయిందని మా సమస్యలు పరిష్కరించాలని తంబళ్లపల్లె టిడిపి సీనియర్ నేతలు బేరి శ్రీనివాసులు, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, ఐ టి డి పి వినోద్ కుమార్ లు గురువారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర రెవిన్యూ, ఎక్సైజ్ శాఖల మంత్రులు అనిగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలను కోరారు. ఇరువురు మంత్రులు స్పందించి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని త్వరలో ప్రజామోదం పొందే నాయకుడిని ఇన్చార్జిగా అధిష్టానం నియమిస్తుందని నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :