Friday, 31 July 2026 02:32:31 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

7వ కలెక్టర్లు సమావేశం లో జిల్లా లో శాంతిభద్రతల పరిరక్షణ లో తీసుకొంటున్న చర్యలు వివరించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 08 May 2026 08:21 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - మే 08 : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అమరావతి లో 7వ ఉన్నతస్థాయి సదస్సు పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ఇతర ఉన్నత అధికారులు. శుక్రవారం రెండో రోజు జరిగిన ఈ కీలక సమావేశానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ , జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, మరియు శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో భాగంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న పటిష్టమైన భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రభుత్వానికి నివేదించారు. పాలనాపరమైన సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, నేరాల నియంత్రణలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా వారు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :