Friday, 31 July 2026 09:36:15 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జనగణన లో స్వీయ నమోదు విధానం సులభతరం - తాహాసిల్దార్ శ్రీనివాసులు

Date : 16 April 2026 10:04 PM Views : 295

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 : 2027 జనగణన స్వీయ నమోదు కార్యక్రమం ద్వారా ఓటర్ నమోదు విధానం సులభతరమని తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. గురువారం తంబళ్లపల్లె జూనియర్ కళాశాలలో జన గణన పై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నేటి నుండి 30వ తేదీ వరకు 15 రోజులపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ జాతీయ జనగణన స్వీయ నమోదు పై అధికారులు పారదర్శకంగా పని చేయాలని సూచనలు చేశారు. 15 రోజులు పాటు విభిన్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, కార్మికులు, వృద్ధులు అన్ని వర్గాల పై దృష్టి సారిస్తూ అవగాహన ప్రచారం జోరు పెంచాలన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ 20 27 జనగణన స్వీయ నమోదు తో పాటు సర్వే నిర్వహణపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :