నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చౌడేపల్లి - డిసెంబర్ 28 : మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్టి దర్శించుకున్నారు తొలుత చెడుగుట్లపల్లి మార్గంలోని నాగుల రాళ్లకు అభిషేకం చేసిన అనంతరం మృత్యుంజయశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షిత్ లు కుమారస్వామి మహేష్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పరమశివుడు పార్వతీదేవి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం వేద ఆశీర్వాదం చేశారు ఈ కార్యక్రమంలో జనరాజశెట్టి తానాదర్ నాగరాజా స్థానికులు పాల్గొన్నారు
Reporter
Namitha News