Friday, 31 July 2026 02:30:11 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Date : 12 June 2026 07:54 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 12 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ (MITS Deemed to be University)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫుల్ టైం (Full Time) మరియు పార్ట్ టైమ్ (Part Time) పీహెచ్.డి కార్యక్రమాలలో ప్రవేశాల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణం లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ స్టడీస్, గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఇంగ్లీష్ విభాగాలలో పీహెచ్.డి ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, ప్రవేశ పరీక్ష (మిట్స్ డాక్టోరల్ అడ్మిషన్స్ టెస్ట్ MITSDAT-2026), ఇంటర్వ్యూ మరియు ఇతర నియమావళి ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించబడతాయని ఆయన అన్నారు. ఈ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 25-06-2026 అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.mits.ac.in ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7416484422, 9100973262 నంబర్లను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ అన్నారు. ఈ కార్యక్రమం లో అడ్వైసర్ ఆర్&డి డాక్టర్ తులసీరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ నంద కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: