Thursday, 30 July 2026 07:20:33 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హెడ్ మిసెస్ శాంతకుమారి

ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో విమాన ప్రయాణం

Date : 27 May 2026 07:47 PM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మే 27 : బి. కొత్తకోట మండలం గొల్లపల్లి జడ్పి హై స్కూల్ హెడ్ మిసెస్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి శాంతకుమారి తాను విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం తమ పాఠశాలలో 10వ తరగతిలో 555/600 మార్కులు సాధించి స్కూల్ టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులు, చందన మరియు వరుణ్ లతో తిరుపతి నుండి విజయవాడ వరకూ విమాన ప్రయాణం కు తీసుకెళ్లారు కష్టపడి రాణించే విద్యార్థులను ప్రోత్సహించే చర్యలను పలువురు హెచ్.యం. శాంతి కుమారి ని పలువురు అభినందనలు తెలుపుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :