Thursday, 30 July 2026 04:02:25 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా త్వరగా పూర్తి చేయండి - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 04 January 2026 12:01 AM Views : 217

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 :తంబళ్లపల్లె మండలంలోని బి ఎల్ వో లు ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా త్వ⁰రగా పూర్తి చేయాలని తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. శనివారం కార్యాలయంలో బిఎల్వోలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా నూతన ఓటర్లు ఎంపిక, చనిపోయిన వారి పేర్లు తొలగింపులో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి నికాసైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని సూచించారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని లోటుపాట్లు లేకుండా సర్వే నిర్వహణ చేపట్టాలని కోరారు. ఓటర్ల నమోదు పై కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్ వి ఎల్ వో లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ, మండలంలోని బిఎల్వోలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :