Thursday, 30 July 2026 10:15:40 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సీఎం రిలీఫ్ ఫండ్ మా కుటుంబం లో వెలుగు నింపింది

సి.యం.ఆర్.ఎఫ్. నిధి చెక్కు పంపిణీ

Date : 08 February 2026 08:49 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 08 : ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుతో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి మా కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. ఆదివారం మండలంలోని కోసువారిపల్లి పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన ఆరు మంది గతంలో పలు ప్రమాదాలు, వ్యాధులు సోకి అప్పులు చేసి చికిత్సలు చేయించుకున్నారు. వారి ఆర్థిక ఇబ్బందులు గుర్తించిన టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరిశ్రీనివాసులు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు మంజూరుకు సహకరించారు. ఆదివారం టిడిపి, కూటమి నేతలు 6 మంది లబ్ధిదారులకు రూ ఆరు లక్షల పైచిలుకు నిధుల చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు స్థానిక టిడిపి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ నీ కార్యక్రమంలో బయమ్మచెరువు సంఘ అధ్యక్షుడు ఆదిరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :