నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా ప్రారంభమైన తర్వాత ఎస్పీ డిఎంహెచ్వో కార్యాలయం లో పరిశీలించి నీటి సౌకర్యం విద్యుత్ సరఫరా రూములన్ని అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ శాఖ పనిచేసే విధంగా ఏర్పాట్లు పరిశీలించిన మదనపల్లి శాసనసభ్యులు శ్రీయం షాజహాన్ భాషా .... ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు..
Reporter
Namitha News