Thursday, 30 July 2026 10:15:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కర్నాటక నుండీ అఖండా సినిమా కు వెల్లువలా వస్తున్న బాలయ్య అభిమానులు

దింబాల అశోక్ , రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది కర్నాటక అభిమానులు

Date : 04 January 2026 02:41 PM Views : 268

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 04 : కర్నాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకా దింబాల గ్రామం లోని సినీనటులు బాలకృష్ణ వీర అభిమానులైన దింబాల అశోక్ , రమేష్ రెడ్డి లు ఇటీవలే విడుదలైన అఖండ 2 సినిమాను ఆంధ్ర కు వచ్చి వీక్షించి తరించిన వీరఅభిమానులు బాలకృష్ణ నటనకు మంత్రముగ్ధులైన వీరు తమ గ్రామస్థులు కూడా వీక్షించాలని కోరిన మేరకు బాలకృష్ణ పై అభిమానం మరోవైపు మదనపల్లి పట్టణంలోని సాయిచిత్ర సినిమా థియేటర్ యాజమాన్యం కు తెలియచేసి ఒక షో 500ల టిక్కెట్లు ను ముందోస్తుగా రిజర్వేషన్ చేసుకొని నేటి మధ్యాహ్నం షో కు తమ గ్రామస్తులతో కలిసి పలువాహనాల్లో వచ్చి గ్రామస్తులకు సినిమా చేసే అవకాశం కల్పించిన దింబాల అశోక్ , రమేష్ రెడ్డి

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :