Friday, 31 July 2026 07:42:18 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పుంగనూరు లో ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి

Date : 06 December 2025 03:11 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 06 : పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏబీవీపీ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సీనియర్ నాయకుడు విజయ శంకర్ మాట్లాడుతూ, అంబేద్కర్ దేశ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, దేశంలో సమాన హక్కుల వ్యవస్థ స్థాపనకు శాస్త్రీయ దృక్పథంతో పోరాడిన మహానుభావుడని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడేందుకు అంబేద్కర్ తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు. అలాగే, విద్య, సామాజిక సంస్కరణలు, ఆర్థిక స్వావలంబన వంటి రంగాల్లో అంబేద్కర్ మార్గదర్శకంగా నిలిచారని, యువత ఆయన ఆలోచనలను అనుసరించాలి అని సూచించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలిసి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :