నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, మదనపల్లె: గణేష్ హోటల్ బిల్డింగ్‌లోని “మా” హాస్పిటల్ నందు నడుము నొప్పి, సయాటికా నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాళ్ల నొప్పులు, డిస్క్ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ పెయిన్ వంటి దీర్ఘకాలిక నొప్పులకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. జర్మనీలో ప్రత్యేక శిక్షణ పొందిన ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజీషియన్ డా. అవినాష్ లగడపాటి (MBBS, MD, FCCM, FIPM – Germany) ఆధ్వర్యంలో ఈ చికిత్సలు అందిస్తున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా నర్వ్ బ్లాక్, ఫేసెట్ జాయింట్ ఇంజెక్షన్, పీఆర్‌పీ (PRP) థెరపీ, ఆర్‌ఎఫ్ (RF) థెరపీ వంటి ఆధునాతన విధానాల ద్వారా నొప్పి సమస్యలకు సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడుతూ రోజువారీ జీవితం ఇబ్బందికరంగా మారిన రోగులకు ఈ చికిత్సలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని వైద్యులు పేర్కొన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Reporter
Namitha News