Sunday, 02 August 2026 04:50:15 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ?

గుర్తు తెలియని ఆడ శిశువు మృతి

Date : 29 April 2026 10:25 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రెల్ 29 : కన్నప్రేగుకు భారమై పురిటిబిడ్డను గుర్తు తెలియని మాతృమూర్తి పంటపొలాల్లో వదిలేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెంబకూరు నుండి ఎలకపల్లి మార్గంలోని పొలాల్లో గుర్తు తెలియని పురిటి శిశువు శవం కలకలం రేపింది. బుధవారం వ్యవసాయ పనినిమిత్తం పొలంలోకి వెళ్లిన ఒక మహిళకు రోజులు కూడా నిండని ఒక ఆడశిశువు శవమై కనిపించడంతో భయంతో పరుగులు తీసింది. విషయం తెలుసుకొన్న మహిళ భర్త సురేంద్ర పోలీసులకు విషయం తెలియచేశాడు. అనంతరం సంఘటన స్థలానికి రామసముద్రం తహసీల్దార్ మహమ్మద్ అజరుద్ధున్, ఎస్సై హృషి కేశవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారించి పసిపాప మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ సంఘటనకు సంబంచిన వివరాలని శవ పంచనామా అనంతరం తెలియచేస్తామని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: