Thursday, 30 July 2026 11:55:50 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మంత్రి నారా లోకేష్ ను కలిసిన మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థపాకులు & ఛాన్సలర్ విజయ భాస్కర్ చౌదరి

Date : 05 November 2025 11:05 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 05 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ మరియు చాన్సుల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, అమరావతి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రి శ్రీ నారా లోకేష్‌ ను కలిశారు. సమావేశంలో, డాక్టర్ విజయ భాస్కర్ చౌదరి తమ యూనివర్సిటీ లో అందిస్తున్న ఉన్నత విద్య, డిజిటల్ ఆవిష్కరణ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల రంగాలలో తమ యూనివర్సిటీ సాధించిన అంశాలు నాణ్యత విద్య, అధ్యాపకులు, మౌలిక సదుపాయాల గురుంచి ఆయన కు వివరించడం జరిగింది. మిట్స్ కళాశాల అటానమస్ స్థాయీ నుంచి యూనివర్సిటీ స్థాయికి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి ని అభినందించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :